తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, మార్చ్ 20, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన జుట్టు లక్ష్మయ్య అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ బుధవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి,బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల మహేష్,జుట్టు సుధాకర్,అంబదాస్ గౌడ్,బోయిని మల్లేష్,మ్యాకల శ్రీనివాస్,అంజి,బాలస్వామిలతో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు.