జనంన్యూస్. 20. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు టౌన్. ఇప్పటి వరకు మెజారిటీ ప్రజలైనా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ కుటుంబ బంధువుల ఎదుగుదల కోసం వచ్చిన ప్రయోజనకరనమైన బడ్జెట్ లో మొదటి స్థానంలో వుండే బడ్జెట్ కూడా ఇదే. మన తెలంగాణా ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డీ పాలనాలో మన ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణా ఏర్పడినప్పటి నుండి గత 10 సంవత్సరాలనుండి ఇప్పటివరకు రాష్ట్ర బడ్జెట్ లో అత్యుంతమైనది కూడా ఇదే, ఇటు మన రైతన్నలకూ రైతు భరోసా కింద 18000 కోట్లు వ్యవసాయ శాఖకూ ఇస్తూనే ఇంకా వ్యవసాయశాఖకు కూడా 24000 కోట్లు ఇవ్వడం ఇది మాములు విషయంకాదు , ఇటు మన బీసీ కుటుంబ బంధువులకూ 11000 కోట్లకూ పైగా బడ్జెట్ లో ప్రకటించడం చాలా చాలా సంతోషకరమైనా సందర్బంగా వుంది, ఇంకా మన తోటి ఎస్సీ కుటుంబ బంధువులకు 40000 కోట్లకు పైనా, ఎస్టీ కుటుంబ బంధువులకు 17000 కోట్లకు పైనా బడ్జెట్ లో పెట్టడం చాలా ఆనందంగా వుంది, ఇటు మన యువత కోసం 6000 కోట్లకు పైగా రాజీవ్ యువ వికాసం కింద ప్రకటించడం గొప్ప విషయం, ఇంకా పేదరికంతో కొట్టు మిట్టడుతూన్నా మన తెలంగాణా ప్రజానీకం నీడ కోసం ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ ఓక్క సంవత్సరం బడ్జెట్ లోనే 12500 కోట్లకు పైనే అంటే మాములు విషయం కాదు, అందుకే కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పక్షపాతి అనీ మరోసారి ఈ బడ్జెట్ ద్వారా నిరూపితం అయ్యింది…
ఆదే ప్రవీణ్ కుమార్ - జిల్లా కన్వీనర్, తెలంగాణా బీసీ మహాసభ, నిజామాబాద్ జిల్లా& కో. కన్వీనర్, సర్వసమాజ్ కమిటీ, నిజామాబాద్ (ఇందూర్)& కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉద్యమ కారుడు.నిజామాబాద్.