మధిర టౌన్ జనవరి 13 జనం న్యూస్ ప్రతినిధి
కోదాడ పట్టణంలో ఆదివారం రోజున సూర్యాపేట వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్, వాళ్ళు నిర్వహించిన్న, ఓపెన్ తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో పాల్గొని మొదటి బహుమతి సాధించిన గద్దల యశ్వంత్ కు శుభాకాంక్షలు తెలిపిన కాలనీ పెద్దలు, మధిర పట్టణ ప్రముఖులు,
గతంలో వెయిట్ లిఫ్టింగ్ విభాగం లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించిన యశ్వంత్ కు, ఆర్థికంగా సహకారం అందిస్తే మరెన్నో పోటీలల్లో పాల్గొని, మధిరకు మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తాను అని యశ్వంత్,మీడియాకు చెప్పటం జరిగింది, ఉన్నదిర గ్రామ ప్రజలందరూ యశ్వంత్ అభినందిస్తున్నారు