జనంన్యూస్. 20. నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాల సమస్యలు. రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిజామాబాదు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కీ . కాంగ్రెస్ యువజన నాయకులు ఉమ్మాజి నరేష్ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు సంబంధించిన విడిసి చైర్మన్లు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు.