జనంన్యూస్. 21. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు జిల్లా సిరికొండ మండల పరిధిలోని న్యావంది గ్రామంలో 30సంవత్సరాల కళానెరవేర్చిన జన నేత ఏ మ్మెల్యే భూపతి రెడ్డి . న్యావనంది నుండి పిప్రి వెళ్లే రోడ్ లో కనెక్టింగ్. సి సి రోడ్ లేక గ్రామ ప్రజలు బురద లో చాలా ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేరు అట్టి రోడ్ పనులను మన ఎమ్మెల్యే కృషి తో ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యకమం లో మండల యువజన అధ్యక్షులు ప్రవీన్ వీరు, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రిక్కా ముత్తన్న,మాజీ ఎంపీటీసీ ముస్కిల్ నరేందర్,గ్రామాశాఖ అధ్యక్షులు నరేందర్,పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్, న్యావనంది యువజన నాయకులు నడుకూడ సాగర్, తేజ, గణేష్, చందు,సుధన్, గౌరీ నర్సయ్య, నర్సింలు మేస్త్రి,సురేష్, నరేష్ పాల్గొన్నారు.