జనం న్యూస్, మార్చి 22, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్.ఈ రోజు కమాన్ పూర్ మండలం లో యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యూసుఫ్ లల్లూ ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నమంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్.ఈ కార్యక్రమంలో కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సయ్యద్ అన్వర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబరీ శ్రీనివాస్ నల్లెల్లి శంకర్ మాజీ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఉమర్ అడ్వకేట్ షబానా తదితరులు పాల్గొన్నారు