జనం న్యూస్:-13/01/2025
పాలకుర్తి మండల కేంద్రంలో సోమవారం ఎల్లమ్మగడ్డ తండా బొమ్మేరలో జరుగుతున్న అలేటి ఎల్లమ్మ జాతర దృష్ట్యా పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య మరియు పాలకుర్తి ఎస్.ఐ పవన్ కుమార్ తో కలిసి ఎల్లమ్మ గుడి ఆశీస్సులు తీసుకొని గుడి ప్రాంతాన్ని సందర్శించి, భక్తులకు పార్కింగ్ స్థలాలు మరియు బందోబస్తు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు