సబ్ టైటిల్: జనం న్యూస్ మార్చి 28 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బీర్పూర్ శాఖ సర్వసభ్య సమావేశం సంఘం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు శ్రీ ముప్పాల రామచంద్ర రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు పాలకవర్గాన్ని పొడిగించినందుకు ముందుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మన సంఘం తరఫున తీసుకున్న వ్యవసాయ రుణాలు అన్ని సకాలంలో చెల్లించాలని సంఘంలో డిపాజిట్లు చేయాలని రైతులను సూచించారు సంఘం పరిధిలోని రైతులకు సహకార సంఘం ద్వారా ఎరువుల పై అవగాహన ఇఫ్కో వారి ద్వారా రైతులకు తెలియజేయడం జరిగింది ఈకార్యక్రమంలో తుంగూరు కే డి సి సి బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ ఇఫ్కో సంస్థ ఏరియా మేనేజర్ శ్రీధర్ కేడీసీసీబీ మెంబర్ మందాటి సాగర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్షులు వురడి కొమురెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు చెరుపురి సుభాష్ యాదవ్ వంగపల్లి కృష్ణారావు చల్ల రాజం చిగురు రాములు నరిమెట్ల సతీష్ చిక్కుల రవీందర్ నాగేల్లి లచ్చవ్వ పోడూరి పోశం సరదా లక్ష్మీరాజు సెక్రటరీ తిరుపతి రైతులు చీర్నేని శ్రీనివాస్ మేర్గు రాజేశం తదితరులు తెలిపారు