జనం న్యూస్ 31 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :భోగాపురం మండలం రెడ్డి కంచేరు గ్రామానికి చెందిన గాబు దుర్గారావు(38) గంజాయి కేసులో ముద్దాయిగా గుర్తించి 1బౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.అతన్ని కోగ్టులో ఆదివారం హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. ముద్దాయి దుర్గారావు రాయగడ ప్రాంతం నుంచి కేజీ గంజాయిని కొని విజయనగరం గూడ్స్ షెడ్ ప్రాంతంలో శనివారం అమ్మడానికి ప్రయత్నిస్తుండగా తమ సిబ్బంది పట్టుకుని అరెస్టు చేశామన్నారు