జనం న్యూస్ ఏప్రిల్ 1 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా చండూరు గ్రామంలో ఆరు నెలల క్రిందట కుట్టు మిషన్ మరియు మగ్గం వర్క్ నేర్పించారు టి సి ఎస్ ఆధ్వర్యంలో ఇంచార్జ్ మహేష్ మరియు ఇన్స్పెక్టర్ మానసఈ కార్యక్రమాన్ని నిర్వహించారు చండూరు గ్రామానికి చెందిన 30 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మగ్గం మరియు కుట్టు మిషన్ మహిళలకు నేర్పించారు సోమవారం ఉదయం 27 మందికి సర్టిఫికెట్లుమహిళలకు టీసీఈఎస్ సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కుట్టు మిషన్ కు సంబంధించిన మరియు మగ్గం కు సంబంధించిన పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో మహేష్ మరియు ఇన్స్పెక్టర్ మానస సహాయకుడు లక్ష్మణ్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు