జనం న్యూస్ 1ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి (కాసిపేట రవి )
మండలలో కొందరు నాయకులు ఎమ్మెల్యే పర్యటిస్తున్న అంటే చాలు ఎమ్మెల్యేతో సెల్ఫీలు దిగి గ్రూపులలో వాట్సాప్ లలో తెగ వైరల్ చేస్తూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్నట్లుగా ఫోజులకు తక్కువ లేదు, గ్రామాలలో త్రాగు నీరు,డ్రైనేజ్, కరెంటు, రోడ్లు సమస్యలు చాలా ఉన్న పట్టించుకున్న నాధుడే కరువాయే, వాట్సాప్ లో ప్రజలను ఉద్ధరించినట్టుగా కామెంట్లు పెడుతూ ఎమ్మెల్యే సమస్యలు ఉన్నాయని అడిగిన స్వలాభాల పడిగాపులకు కొదవలేదు, గ్రామాల సమస్య తీరేది ఎప్పుడు అని ప్రజలు ఆరోపిస్తున్నారు