జనం న్యూస్ 14 జనవరి మంగళవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని భైక్ పైన వెళుతున్న యూవకుడు శ్రీరామ్ వెంకటేష్ వయసు 32 భీడికాలని కామారెడ్డి వడ్లుర్ టార్నింగ్ శివారు లో మద్యం తాగి కింద పడిపోయాడు అంబులెన్సు లో తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి లో ట్రీట్మెంట్ నడుస్తుంది కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు గాయాలు అయినవి ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు దగ్గర ఉండి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి