ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, జనవరి 14 (జనం న్యూస్):- ధాన్యలక్ష్మి ధనలక్ష్మిలా రూపుదాల్చి రైతు తలుపుతట్టిన వేళ... అన్నదాత ముఖం చిరునవ్వులద్దుకున్న వేళ... సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది మా జనం న్యూస్ ఛానెల్ తరపు.. మీ స్టేట్ బ్యూరో చీఫ్ రామిరెడ్డి (భండా రామ్).