జనం న్యూస్ 14 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
సంక్రాంతి సమయంలో బసవన్న ఎద్దు ని తీసుకొస్తారు. ఇది వారు సంక్రాంతి సమయంలో సంప్రదాయం తీసుకొస్తారు అలా మన ఇంటి ముందు ఆ బసవన్న ఆడుతుంటే మన ఇంటి ముంగిళ్లలో సంక్రాంతి శోభ కలుగుతుంది ...
ఇలా బసవన్నని తీసుకురావడం వెనుక ఓ చిన్న కధ ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు , అందరూ వారి పొట్ట కూటి కోసం ఇలా వస్తారు అనుకుంటారు. అది నిజమే కానీ ఆ నిజం వెనుక ఒక పరమార్ధం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు బలంగా ఉండే ఎద్దులనే గంగిరెద్దులుగా వాడతారు... గంగిరెద్దు ఎంత బలిష్టంగా ఉంటుందో అంతా పనిచేస్తుంది. సోమరిగా ఎంతమాత్రం ఉండదు... అదే కాదు ఎద్దు శివుని వాహనంగా, పూర్తి ధర్మస్వరూపం గా భావిస్తారు..అసలు సంక్రాంతి అంటే రైతు పండుగ ... తొలికరి చినుకు పడిన నాటి నుంచి పంట ఇంటికి వచ్చేవరకూ రైతుకు అండగా శ్రమించే ఎద్దు ... సంక్రాంతి వేళ తానే స్వయంగా ఇంటి ముందుకు భిక్షకు వస్తుంది ...
అంటే