అభినందనలు తెలిపిన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు.
పార్టీలోకి ఆహ్వానించిన. బిఎస్పి పార్టీ జిల్లా అధ్యక్షులు. తడికేల శివకుమార్
జనం న్యూస్ 03 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చుంచుపల్లి మండల పరిధిలోని. బీసీ సంక్షేమ సంఘం ఆఫీసు నందు. బీసీ నాయకుడు. ఉద్యమకారుడు. కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి. బీసీ సంఘాన్ని ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. ఎన్నో ఉద్యమాలకు శ్రీకారం చుట్టి. బీసీ సంఘాన్ని బలోపేతం చేసిన యువ నాయకుడు. తీన్మార్ మల్లన్న స్ఫూర్తితో. ముందడుగు వేస్తున్న. మన యువ నాయకుడు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ప్రజల కష్టసుఖాలు ఎదిగిన నేత. ఈరోజు బీఎస్పీ పార్టీ ఆయన చేసిన సేవలు గుర్తించి. కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులుగా. నియమించడం జరిగింది. నాయందు నమ్మకముతో. ఈ పదవి ఇచ్చినందుకు. పార్టీ అధిష్టానానికి. జిల్లా అధ్యక్షుడికి. రుణపడి ఉంటాను అని. ఈ నియోజకవర్గం లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని. ఆయన అన్నారు. ఇకనుంచి. కాంగ్రెస్ పార్టీ. ప్రవేశపెట్టిన 6 గంట గ్యారెంటీలో భాగంగా. ప్రజల్లో మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై. గలమెత్తి కొట్లాడే యువ నాయకుడు. ప్రజల పక్షాన కొట్లాడే నాయకుడు. ఈ నియోజకవర్గంలో పని చేయడానికి వచ్చిన. మన యువ నాయకుని నియోజకవర్గ ప్రజలు ఆస్వాదించాలని. ఆయనకు మద్దతుగా అండదండ లాగా ఉండాలని. ఈ నియోజకవర్గంలో ప్రజలను. కోరుకుంటున్నాను. బిఎస్సి పార్టీ జిల్లా అధ్యక్షులు తడికేల శివకుమార్.
తడికల శివకుమార్
బహుజన్ సమాజ్ వాద్ పార్టీ