జనంన్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 15.... సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉత్సాహంగా సాగాయి. సంక్రాంతి పర్వదినంమంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద జరిగాయి. కొంతమంది ఆర్థిక సహాయంతో ఈ పోటీలను నిర్వహించడం జరిగింది . సత్య సాయి భజన మండలి కన్వీనర్ భవనం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తర్లపాడు మండల ఎంపీపీ సూ రెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి మండల సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మనాయుడు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త జవ్వాజి విజయ భాస్కర్ రావు నెహ్రూ యువ కేంద్రం అధ్యక్షులు బి పుల్లయ్య వాసవి అన్నదానసత్ర సముదాయ జాయింట్ సెక్రెటరీ పోలేపల్లి జనార్దన్ రావు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కసెట్టి జగన్ బాబు మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ అక్బర్ అలీ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొప్పరపు రంగరత్తమ్మ కోలగట్ల భాస్కర్ రెడ్డి ఈర్ల వెంకటయ్య గోసు వెంకటేశ్వర్లు చేతుల శ్రీనివాసులు ఈర్ల వెంకటేశ్వర్లు విఆర్ఓ మాదాల శంకరయ్య కోలగట్ల నారాయణరెడ్డి రిటైర్డ్ హెడ్మాస్టర్ పాపిరెడ్డి రైతు సంఘం నాయకులు పరికలరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతి ప్రధానం జరిగింది. విజేతలు ముగ్గుల పోటీలో విజేతలుగా నిలిచిన వారు ఎస్ పద్మజ రెండవ జి సంధ్య మూడో బహుమతి ఎం మాలతి నాలుగో బహుమతి సిహెచ్ కల్పన ఐదో బహుమతి వి ధనలక్ష్మి గెలుచుకున్నా.