జనం న్యూస్ 15జనవరి బుధవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా లోని కొత్త బస్టాండ్ బస్సు లు పోయే రోడ్డు ఇబ్బందులు మినార్ చాయ్ హోటల్ దగ్గర బైక్ లు కార్లు పెట్టడం వల్ల ప్రతి రోజు బస్సు లకు వాహన దారులకు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కామారెడ్డి పట్టణ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి సార్ చర్యలు తీసుకొని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడగాలని స్థానికులు కోరుతున్నారు కామారెడ్డి టౌన్