జనం న్యూస్ 15 జనవరి 2025 సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బుక్క షఫీ... సంగారెడ్డి జిల్లా అందోల్ నియెజకవర్గం వట్పల్లీ మండల పరిధిలో గోర్రెకల్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం వట్ పల్లి ఎస్ ఐ సి హెచ్ విఠల్ మరియు సిబ్బంది తో కలిసి వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. అనంతరం ఎస్ ఐ సి హెచ్ విఠల్ మాట్లాడుతూ సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. తదుపరి వాహనాల ఆర్సీ. ఇన్స్యూరెన్స్. లైసెన్స్. పత్రాలు వెంట ఉండాలి లేనియెడల వాహనాల దారులకు జరిమానాలు విధించారు.