జనం న్యూస్ ఏప్రిల్ 7 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం శ్రీరామనవమి పండుగ సందర్భంగా సూర్య నాయక్ తండా గ్రామంలో భక్తి శ్రద్ధలతో శ్రీ రామనవమి ఘనంగా జరుపుకున్నారు గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహా అన్నదాన కార్యక్రమం చేపట్టారు భక్తులు సంఖ్యలో పాల్గొన్నవారు యూత్ సభ్యులు తీన్మార్ జయ్ భాస్కర్ సునీల్ వినోద్ భౌసింగ్ రవన్న కృష్ణ రమేష్ రఘు రవీందర్ నాగరాజు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామనవమి మహోత్సవం విజయవంతంగా చేశారు అలాగే అన్నదాన కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు శ్రీరామ జయరామ జయజయరామ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…..