-అన్ని పార్టీలలో మేమే ఉంటాం
- ఆశావాహుల హడావుడి
పోటీ పడుతూ మందు విందులు
( జనం న్యూస్ 15 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి)... ఎన్నికల బరిలో నిలబడాలని భావిస్తున్న వారు, గ్రామాలలో హడావుడి మొదలుపెట్టారు అప్పుడు ఆ ఎమ్మెల్యే సరిగ్గా పట్టించు కోలేదని అతనిపై నింద లేసి మరోసారి గెలిపిస్తే ఈ ఎమ్మెల్యేతో అభివృద్ధి పనులు చేపడుతామని గ్రామస్తులను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు షురూ చేశారు,గ్రామాలలో క్రికెట్ పోటీలు పిల్లలకు ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు గెలుపొందిన వారికి ఖరీదైన బహుమతులు ప్రధానం చేస్తున్నారు పెండ్లిలకు పేరంటాలకు చావులకు హాజరవుతు ఆ కార్యక్రమం పూర్తయి వరకు అక్కడే ఉండి పేరుపేరునా పలకరింపులతో నాటకంకు కొదవ లేదని ప్రజల గుసగుసలు.