బిచ్కుంద ఏప్రిల్ 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శ్రీ సద్గురు బండయప్ప స్వామి ఫంక్షన్ హాల్ లో బిచ్కుంద నవ తెలంగాణ పత్రిక విలేకరి శ్రీనివాస్ కూతురి పెళ్లి వేడుకలలో పాల్గొన్న జుక్కల్ బి ఆర్ యస్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే, హాజరయ్యారు ఇట్టి కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ యాదరావు, DR రాజు, బస్వారాజ్ పటేల్, కప్ప గణేష్,మద్నూర్ మాజీ సొసైటీ చైర్మన్ పాకాల విజయ్, జుక్కల్ మాజీ సర్పంచ్ గంగాధర్, ఖాన్ షబ్ పాల్గొన్నారు