* జిల్లా సూపరింటెండెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషద్ జిల్లా హాస్పిటల్ కార్యాలయం, పెద్దపల్లి
జనం న్యూస్, జనవరి 16, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి... పెద్దపల్లి జిల్లా లో గల తెలంగాణ వైద్య విధాన పరిషద్ పరిధిలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మంథని లో ఖాళీగా వున్నా గైనకాలజిస్ట్ పోస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయుటకు నిర్ణయుంచడం జరిగింది. కావున ఆసక్తి గల వైద్యులు వారి యొక్క దరఖాస్తును /బయోడేటాను జిల్లా ఆసుపత్రి, పెద్దపల్లి నందు ఇవ్వగలరు అని డా. కె. శ్రీధర్, జిల్లా సూపరింటెండెంట్ తెలియచేసారు. మిగతా వివరాలకు 8499061999 ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరు.
దీని ప్రతి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ ), పెద్దపల్లి కి - దీని ప్రతి జిల్లా వెబ్ సైట్ లో పొందుపరుచుట కొరకు సమర్పించడం అయినది.