జనం న్యూస్ ఏప్రిల్ 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామ వాస్తవ్యులు కీ.శే ఎంబటి రాజు బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి అనారోగ్య సమస్యతో మరణించగా నేడు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి వారి వెంట శాయంపేట మండల బీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి ,గ్రామ పార్టీ కార్యకర్తలు సదా శివ రెడ్డి , కొత్తగట్టు సాయి,పెంబర్తి శివ , పెంబర్తి వినయ్ ,తోట గణేష్, నాగరాజు, వెంకన్న తదితరులు ఉన్నారు..