జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈరోజు తాడేపల్లి లో అమలాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ నేత వంటెద్దు వెంకన్నాయుడు కలిసారు.ఆరోగ్యం బానే ఉందిగా అని నాయుడుని అడిగారు.
నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు..