జనంన్యూస్. 11. నిజామాబాదు.
ఓబిసి మోర్చా నిజామాబాద్ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమానికి నిర్వహించారు ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా.పాల్గొన్నారు
ఈ కార్యక్రమం కి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్, ఓబీసీ మోర్చా అర్బన్ కన్వీనర్ గిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సుభ్యులు సుదర్శన్,శంకర్,జిల్లా బీజేపీ కార్యదర్శి లక్ష్మి నారాయణ,జిల్లా అధికార ప్రతినిధి శంకర్, రామ్ మందిర్ మండల అధ్యక్షులు నాగరాజు, ఓబీసీ మండల అధ్యక్షులు, మారుతీ, సురేష్, మండల కార్యదర్శి నందకిశోర్, ఓబీసీ ఐటీ సెల్ రాజకుమార్, బీజేపీ విశ్వకర్మ సెల్ కార్యదర్శి హరి ప్రసాద్,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.