జనం న్యూస్ ఏప్రిల్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వంకులం గ్రామంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది.
వంకులం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు చునర్కర్ శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని కుల రహిత వివక్షత పోవాలని అందరూ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కుల ప్రకారం నడవాలని మహనీయులు కల్పించిన హక్కులు అందరూ వినియోగించుకోవాలని మారు కోరారు ఇందులో గ్రామ ప్రజలు మరియు గ్రామ ఉపాధ్యక్షులు కోటబిక్కు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బోర్ కొట్టే నాగయ్య . పాలేఒమాజీ . అజ్మీరా మురళి నాయక్.రాథోడ్ బాబురావు .చూనార్క్ అశోక్. కోట తిరుపతి.డివైఎఫ్ఐ. జిల్లా సాయ కార్యదర్శి ఆత్మకూరి సతీష్. దుర్గ రతన్. మహిళా మండలి ప్రెసిడెంట్ కోట చంద్ర కళ. దుర్గా శారదా. చునర్కర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు