బీఎస్పీ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురుమేల్ల శంకర్.
జనం న్యూస్ 14 ఏప్రిల్ (కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమిల్ల శంకర్ )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కేంద్రంలోని బిఎస్పీ కార్యాలయం నందు. ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి. మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల. మేలు చేసే కోరే విధంగా. సమ సమాజ నత్వం కోసం పాటుపడిన వ్యక్తి. ఈ భారతదేశంలో. ఈరోజు మనం ఈ రకంగా బతుకుతున్నాం అంటే అది అంబేద్కర్ చలువ అనే. స్వేచ్ఛ స్వతంత్రాలతో జీవిస్తున్నాం అంటే. దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని. నాని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు. ఆత్మగౌరవంతో జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ ఇచ్చేసినటువంటి కృషి అయినా అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ యొక్క కార్యక్రమంలో. ఎమ్మార్పీఎస్ నాయకులు కొప్పుల రమేష్ మాదిగ. ఎండి గౌసిద్దీన్. మున్నా. ముత్యాల ప్రభాకర్. నెట్ట అజయ్. తదితరులు పాల్గొన్నారు.