జనం న్యూస్ ఏప్రిల్ 16 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోఅజ్జమర్రి గ్రామంలో గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ ఈ కార్యక్రమంలో చిలిపిచేడు మండల్ బిజెపి అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది కరోనా కష్టకాలం నుండి ఇప్పటివరకు గరీబ్ కళ్యాణ్ అన్న పథకం కింద ఫ్రీ బియ్యం పంపిణీ ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మరియు ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని మరియు అజ్జమర్రి గ్రామంలో ఇప్పుడు వేస్తున్నటువంటి సిసి రోడ్డు కూడా మాత్మ గాంధీ ఉపాధి పైసల్ కేంద్ర ప్రభుత్వం నికి సంబంధించిన నిధులేనని చెప్పడం జరిగింది మరియు అంగన్వాడి కేంద్రంలో స్వచ్ఛభారత్ పిల్లలకిస్తున్నటువంటి ఆహార పదార్థాలను గురించి అంగన్వాడి టీచర్ ను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలోమండల్ ప్రధాన కార్యదర్శి వెంకటేశం రాజు దశరథ్ బాబు అనిల్ ప్రభాకర్ ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు