జనం న్యూస్ జనవరి 15 శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో అంబేద్కర్ సామాజిక సేవ సమితి అధ్యక్షులు గజ్జి సదయ్య ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది మహిళలు పాల్గొని ముగ్గులు వేయడం జరిగింది ఇట్టి ముగ్గులలో ప్రథమ బహుమతి గ్రామానికి చెందిన బైరి మంజుల ద్వితీయ బహుమతి తడుక చైతన్య గెలుపొందడం జరిగింది వీరికి అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులైన గజ్జి సదయ్య బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణీతలుగా వైద్యుల తిరుపతిరెడ్డి తుడుం శంకర్ కార్లు విజేతలను ప్రకటించారు దీనిలో భాగంగా పత్తిపాక గ్రామం మహిళలు గ్రామ యువకులు మరియు పెద్దలైన వీరగాని రంజిత్ మునిగాల రాజు కందగట్ల పరమాత్మ ,చక్రపాణి ప్రభాకర్ రవి వెంకటేశ్వర్లు చిరంజీవి శ్రీకాంత్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.....