జనం న్యూస్ ఏప్రిల్ 16 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షుడిగా మాజీ ఎంఎల్ఎ చిర్ల జగ్గిరెడ్డి నియమితులయిన సందర్భంగా అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సిపి నాయకులు వంటెద్దు వెంకన్న నాయుడు గురువారం గోపాలపురంలోని కలసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్వకొలను ఉమ, తిక్క బాబి గొల్లపల్లి బాబీ పాల్గొన్నారు.