జనం న్యూస్ 16 జనవరి జగిత్యాల పట్టణంలో 6వ,7వ,8వ వార్డులలో 1 కోటి 5 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో శంకుస్థాపనలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ అడు వాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గొలి శ్రీనివాస్,కమిషనర్ చిరంజీవి,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,స్థానిక కౌన్సిలర్ లు కొలాగాని ప్రేమలత సత్యం, వల్లేపు రేణుక మొగిలి,మలవ్వ తిరుమలయ్య,కో ఆప్షన్ శ్రీనివాస్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,నాయకులు కార్యకర్తలు, 7 వ వార్డు సభ్యులు ముసుపట్ల లక్ష్మీనారాయణ బేతి సత్యనారాయణ చెన్నూరి గంగాధర్ శంకర్ రమణ తిరుపతి గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు .