జనం న్యూస్ 16 గురువారం 2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు
మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం
స్వర్గం బాలయ్య అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకొని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు 20వార్డు ఇంచార్జ్ ఐరేణిసాయి తేజ గౌడ్ .ఆర్థిక సాయం చేశాడు. వారి కుటుంబానికి భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్. మట్ట కిషన్ రెడ్డి. మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీరాం నరేందర్ పాల్గొన్నారు*