జనం న్యూస్ ఏప్రిల్ 20 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
కాట్రేనికోన మండల తాహశీల్దార్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్రv కార్యక్రమాన్ని. శనివారం నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరా శుభ్రతతోనే రోగాలను నివారించవచ్చని సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంచుకోవాలని ఈ- వేస్ట్ సేకరించి సిబ్బందికి అందించాలన్నారు.