జనం న్యూస్ ఏప్రిల్ 21 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఆదివారం సాయంత్రం కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నివాసం వద్ద నూతనముగ నియమితులైన ఆంధ్ర రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ నాయకుడు అబిద్ మీర్జా మరియు జనసేన పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ ఆరాం ఖాన్ మర్యాదపూర్వకంగ కలవడం జరిగినది ఈ సందర్భంగా ప్రేమ కుమార్ వారిని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యనిర్వాహక జనరల్ సెక్రటరీ మండలి దయాకర్, కూకట్ పల్లి నియోజకవర్గ నాయకులు కొల్లా శంకర్, ఎన్ .నాగేంద్ర ,వేముల మహేష్ , కలిగినిడి ప్రసాద్, పోలే బోయిన శ్రీనివాస్ , పసుపులేటి ప్రసాద్,అడబాల షణ్ముఖ, గడ్డం వీర ,మండల రమేష్ ,చాంద్ భాష, మారుతి , పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.