జనం న్యూస్ జనవరి 16 కాట్రేనికోన
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేని కొన మండలం చెయ్యరు అగ్రహారం అప్పన భీమలింగం ఇంట్లో సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళకి 94 రకాలు వంటకాలు వండించి సంక్రాంతి రుచులతో అదరగొట్టారు భారీ అరిటాకులో అల్లుడికి కూతురికి వడ్డించారు
అప్పన్న శేషగిరిరావు దంపతులు అప్పన సత్తిపండు దంపతులు అప్పన సురేష్ దంపతులు గ్రంధి నానాజీ దంపతులు కాలకూరి భీమలింగం తదితరులు లను ఈ వేడుకలో పాల్గొన్నారు