జనం న్యూస్. తర్లుపాడు మండలం ఏప్రిల్ 24.
తర్లుపాడు మడలంలోని మేకలవారిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వీడ్కోలు వేడుకలు ఘనంగా జరిగయి.మేకలవారిపల్లి పాఠశాల తుది తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు HM దనలక్ష్మి కాశయ్య సర్, వెంకటరంగయ్య ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు వారి ఆశయాలు తెలియజేసి ఆశీర్వదించారు. చివరగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమనికి సకరించినా చైర్మన్ కి దేవిరెడ్డి పెద్ద గురవయ్య, వైస్ చైర్మన్ అల్లూరమ్మ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు