జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని నల్లతిమ్మాయిపల్లి గ్రామంలో రాముల దేవస్థానం నందు శ్రీ శ్రీ శ్రీ రాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది పూజలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయించి నల్ల తిమ్మాయపల్లి గ్రామ ప్రజలు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి కల్యాణంలో ప్రత్యేక పూజలు చేయించిన నందలూరు జడ్పిటిసి గడికోట ఉషారాణి గడికోట వెంకట సుబ్బారెడ్డి మరియు గ్రామ సర్పంచ్ గీతా ల నరసింహారెడ్డి, నర్సారెడ్డి,యానాదిరెడ్డి, రాజు,శ్రీనివాసులు రెడ్డి, రామచంద్రారెడ్డి, మహిళలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు,