జనం న్యూస్ ఏప్రిల్ 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండా గ్రామంలో వెటర్నరీ క్యాంపు ఏర్పాటు చేసి ఈ క్యాంపును గ్రామ రైతులు సానుకూలంగా సద్వినియోగం చేసుకున్నారు వారి యొక్క పశువులను భవిష్యత్తులో ఎటువంటి రోగాలు రాకుండా గాలి కుంట నివారణ టీకాలు వేయించాలి ఈ క్యాంపు పెట్టిన తీన్మార్ జయ్ కి గ్రామ ప్రజలు కృతజ్ఞలు తెలియజేశారు అలాగే తీన్మార్ జయ్ ఎల్లప్పుడూ గ్రామ సంక్షేమం గురించి ఆలోచిస్తూ ప్రతిక్షణం ఊరి ప్రజల సౌలభ్యం గురించి ఆలోచిస్తూ ఊరి అభివృద్ధినీ చెయ్యాలనే సంకల్పంతో ముందుండి గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ నేనున్నానని భరోసా ఇస్తూ అభివృద్ధి చెయ్యాలనే దీక్షలో ముందడుగు వేస్తున్న తీన్మార్ జయ్ పనితనాన్ని గ్రామ ప్రజలు అభినందించారు ఇలా కాకుండా ఇంకా గ్రామానికి చేస్తున్నారు మా గ్రామంలో అందానికి ఎలాంటి కష్టం వచ్చినా దేవుడుల ఆదుకుంటున్నారు అని ఆ గ్రామ ప్రజలు తెలియజేశారు….