జనం న్యూస్ ఏప్రిల్ 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కు మధ్యాహ్నభోజనం పథకం ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని భాగంగా ప్రభుత్వం వంట పాత్రలుపంపిణి చేశారు. ఆ పాత్రలను శుక్రవారం రోజునా మండలవిద్యాశాఖాధికారి ఆనంద్ రావు ఏజెన్సీలకు పంపిణి చేశారు.