బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయండి..
మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు సభను పరిశీలించిన తన్నీరు హరీష్ రావు..
జనం న్యూస్ 26 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సభా పరిశీలనకు విచ్చేసిన హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వర్ రెడ్డి కౌశిక్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ ఎమ్మెల్సీలు తక్కలపల్లి రవీందర్రావు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆరెస్ ప్రవీణ్ కుమార్ మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ ప్రెస్ మీట్ లో పాల్గొని ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ ఆంటేనే బిఆర్ఎస్. బిఆర్ఎస్ అంటేనే తెలంగాణ రైతుల కోసం కొత్త ప్రాజెక్టులు కట్టింది కెసిఆర్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇచ్చింది కెసిఆర్ కల్యాణ లక్ష్మి పథకం ఇచ్చింది కేసీఆర్ ఇప్పుడున్న ప్రభుత్వం పెండ్లైపిల్లలు పుట్టిన కళ్యాణ లక్ష్మి పథకం రావట్లేదని ఆందోళన చెందుతున్నారు మళ్లీ తెలంగాణకు మంచి రోజులు రావాలంటే రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని పథకాలు అమలు అవుతాయి.కొత్త పథకాలు దేవుడు ఎరుగు ఉన్న పథకాలనే అమలు చేయలేకపోతున్న అసమర్థుల ప్రభుత్వం అన్నారు కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం చేపట్టింది 100 రోజుల్లో పథకాలు అన్ని అమలు చేస్తామని దొంగ హామీలు ఇచ్చి 15 నెలలు గడిచినా కూడా అమలు చేయకుండా మొద్దు నిద్ర పోతుందని ద్వాజమెత్తారు.కొన్ని పథకాలు అరకొర అమలు చేసి చేతులు దులుపుకుందని అన్నారు కాంగ్రెస్ మాటల ప్రభుత్వంగా మారింది చేతల ప్రభుత్వం కాదు ఈ గులాబీ పండుగకు రజతోత్సవ సభకు రాష్ట్రవ్యాప్తంగా తరలిరావాలని కోరుతున్నాను లక్షలాదిమంది రాబోతున్న ఈ సభకు అన్ని వసతులు ఏర్పాటు చేశాము ఆరు నూరైనా నూరు ఆరైనా మళ్ళీ రాబోయేది బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు. వాలంటీర్లు క్రమశిక్షణతో ట్రాఫిక్ గ్జామ్ కాకుండా చూసుకోవాలి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాము మహిళలకు పురుషులకు టాయిలెట్ సౌకర్యం ఎమర్జెన్సీ తాత్కాలిక అంబులెన్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.అనంతరం పళ్ళ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత కేసిఆర్ కి దక్కింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, మండల సీనియర్ నాయకులు తంగేడ మహేందర్, యేల్తూరి స్వామి, తంగేడ నగేష్,తంగెడ శాలిని, శ్రీపతి రమాదేవి,కడారి రాజు, గోల్లే మహేందర్, గుండేటి సతీష్ నేత, కొమ్మిడి మహిపాల్ రెడ్డి, గోడిశాల వినయ్ గౌడ్, జూపాక జడ్సన్, సాతూరి శంకర్,మదార్, గోడిశాల విక్రమ్ గౌడ్, పెండ్యాల సుదర్శన్, దుగ్యాని సమ్మయ్య,సాతూరి చంద్రమౌళి, కుర్ర సాంబమూర్తి గౌడ్, వేముల సమ్మయ్య, ప్రేమ్ సాగర్ రావు,వేముల శ్రీనివాస్, కోరే రాజ్ కుమార్,దేవేందర్ రావు, ప్రహల్లాద రావు, బాబురావు,డుకిరే రాజేశ్వర్ రావు,శివాజీ, సతీష్, బోయినపల్లి రాజేశ్వరరావు, తెలంగాణ రైతు రక్షణ సమితి హన్మకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్, రాజేశ్వరరావు, ఎంకె యాదవ్, బోల్ల శీను, అంబాల రాజ్ కుమార్, శ్రీకాంత్ యాదవ్, చిట్టి గౌడ్,ఉట్కూరి కార్తీక్, పాటి భగవాన్ గౌడ్, నవీన్ రావు, వంగ సతీష్, కిరణ్ గౌడ్, కొంగ ప్రవీణ్, డెంగు రమేష్,బొంకురి కార్తీక్,నవీన్ సందెల నరేష్,అనిల్, మురళి, మహిళ నాయకులు మునిగడప లావణ్య, బొంకురి రజిత,తంగెడ అనిత,మేరీ, కృష్ణవేణి, భాగ్య, రమ, తదితరులు పాల్గొన్నారు