జనం ఏప్రిల్ 26 చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో అజ్జామర్రీ గ్రామానికి చెందిన బాయికాడి అనిత వైఫ్ ఆఫ్ బీరప్పకి సీఎం సహాయ నిధి నుండి 60 వేల రూపాయల చెక్కు మంజూర అయినది. గ్రామ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్త కాపు శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా బాధితుల కుటుంబ సభ్యులకు చెక్కు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మంగలి అశోక్. నీరుడి సతీష్ తదితరులు పాల్గొన్నారు