జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రములోఉన్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం రోజునా డిప్యూటీ జిల్లా వైద్యా మరియు ఆరోగ్య అధికారి రమేష్ సందర్శించి పలు రికార్డులు తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా ఫ్రైడే, డ్రైడే గురించి తగుసూచనలు చేశారు. ఈ నెల 23తేదిన మోర్తాడ్ లోకుటుంబ నియంత్రణ ఆపరేషన్లశిబిరం నిర్వహించనున్నట్లుఈ శిబిరాన్ని ప్రజలు వినియోగించుకునే విధంగా వారికిపలుసూచనలు చేశారు..ఈ కార్యక్రమంలోమండల వైద్యాధికారిరక్షిత రెడ్డి, హెచ్ ఈఓమోతిరం, సబ్ యూనిట్ అధికారిసాయి,ఆరోగ్య సహాయకులు పండరి, మోహన్ పాల్గొన్నారు.