జనం న్యూస్ జనవరి 18 కాట్రేనికోన
బాపన్న నా చిన్ననాటి స్నేహితుడు అంటూ ముమ్మిడివరం శాసన సభ్యులు దాట్ల బుజ్జిరాజు చిన్న నాటి జ్ఞాపకాలును గుర్తు చేసుకున్నారు. కోటిపల్లి బాపన్న నేను కలసి చదువుకున్నాం .కుటుంబ సభ్యులకు ఏ అనవసరం ఉన్నా నేను ఉన్నాను అంటూ భరోసా కల్పించారు. ఈ పరామర్శలో గుత్తులు సాయి, సినియర్ టిడిపి నాయకులు గోలకోటి దోరబాబు, మాజీ జడ్పీటీసీ అమలాపురం తెలుగుదేశం యునజన విభాగం ఉపాధ్యక్షుడు ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు.