కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి అని భార్గవ్ సిపిఐ మండల కార్యదర్శి డిమాండ్జనం న్యూస్. నంద్యాల జిల్లా. బేతం చేర్ల. మండలం.. రిపోర్టర్ డి మురళీకృష్ణ.. డిస్టిక్ క్రైమ్ న్యూస్ బేతంచెర్ల మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీకి చెందిన తల్లి సయ్యద్ ఆశాబీ తండ్రి సయ్యద్ హుస్సేన్ బాషా ల కుమారుడు సయ్యద్ మొహిద్దిన్ నాలుగు సంవత్సరాల వయసు గల అబ్బాయి* కుక్కల దాడిలో మరణించడం చాలా బాధాకరమైన విషయం చిన్నారి మృతికి సిపిఐ గా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ తక్షణమే ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించి బాలుని మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకొని కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కుటుంబం తో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.