జనం న్యూస్ జనవరి 19 కాట్రేనికోన రాజానగరం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్సాను కలిశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు అమిత్ సాను కలిసి పలు విషయాలపై మాట్లాడారు.