జనం న్యూస్ మే 06:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోనిదోంచందా గ్రామానికి చెందిన గోలి అంకిత అదృష్యమైంది అని స్థానిక ఎస్సై బి. రాము కథనం ప్రకారం దోంచందా గ్రామానికి చెందిన గోలి అంకిత w/o నరేష్ వయస్సు 24సంవత్సరాలు తేదీ 05-05-2025 రోజునా అనగా సోమవారం రోజునా కిరాణా షాప్ కు వెళ్తున్న అని ఇంట్లో చెప్పిబయట కు పోయి మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదని భర్త గోలి నరేష్ మంగళవారం రోజునా పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని కోరారు.