జనం న్యూస్ 08మే పెగడపల్లి ప్రతినిధి. జగిత్యాల జిల్లా
పెగడపల్లి మండలం లో ని వివిధ గ్రామాలలో నివసిస్తున్న పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ పౌరులను పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా నివసిస్తున్నరు అని పెగడపల్లి మండలంలో ఎవరైనా ఉన్నారని వారిని గుర్తించాలని ఈరోజు పెగడపల్లి మండలం తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగినది. వారిని గుర్తించి వెంటనే వారి దేశం పంపాలి అని కోరారి. ఈ కార్యక్రమంలో పెగడపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి నాయకులు కొత్తూరు బాబు, షేర్ అంజన్న, పోరెడ్డి మల్లేష్, కోట మల్లేశం, తడగొండ శ్రీనివాస్, జక్కుల హరీష్, తోడేటి గట్టయ్య, పెద్ది బీరయ్య, కడారి జనార్ధన్, కూన సాగర్, లింగాల లచ్చయ్య, పూసాల సునీల్, కాలోజి శ్రీనివాస్, నునుగొప్పుల కనికేష్, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.