జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో మొద్దంతుకి అధ్యక్షత వహించిన బిజెపి జిల్లా ప్రధాన మోకా వెంకట సుబ్బారావు ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూల అలంకరణ చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు యువమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలూరు జయప్రకాష్ భజరంగ్‌దళ్ రాష్ట్ర నాయకులు సీలింగ్ నాయుడు అమలాపురం పట్టణ ప్రధాన కార్యదర్శి దాట్ల వెంకట సుబ్బరాజ్ మాజీ ఎంపీటీసీ కౌముది గంగాధర్