జనం న్యూస్ మే 7 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం గోల్డ్ మార్కెట్ భవనం నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కొర్లపాటి ప్రదీప్ ని .ది అమలాపురం ఛాంబర్ కామర్స్ ఘనంగాసత్కరించడం జరిగింద ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బోణంసత్యప్రసాద్ వ్యవస్థాపక అధ్యక్షులు గోకర కొండ హరిబాబు ముఖ్య సలహాదారులు కంచిపల్లి అబ్బులు చింతలపూడి సత్తిబాబు ఉపాధ్యక్షులు మోకా వెంకట సుబ్బారావు గోల్డ్ మార్కెట్ అద్యక్షుడు మేడిచర్ల త్రిమూర్తులు సెక్రటరీ కొమ్మూరు వెంకటాచల ప్రసాద్ ట్రెజరర్ దొమ్మేటి సాయిబాబు నమ్మిన వీరబాబు వాసిరెడ్డి సుబ్రమణ్యేశ్వర రావు వలవల శివరావు మనే ప్రకాష్ అనుపోజు శీను ఐదో వార్డ్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు