జనం న్యూస్ 08 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
రెచ్చిపోతున్న పాకిస్థాన్ తీవ్రవాదులను మట్టుపెట్టడానికి గు స్ ఆఅ భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి లోక్ సత్తాపార్టీ తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.భారత దేశంలోని త్రివిధ దళాలకు దేశంలోని మొత్తం పౌర సమాజం అండగా ఉంటుందని, ఆపరేషన్ సింధూర్ నిర్ణయం పట్ల దేశంలోని ప్రజలు మొత్తం హర్షిస్తున్నారన్నారు.